CM KCR Attacks JAC Chairman Professor Kodandaram And Congress Leaders Jana Reddy | Oneindia Telugu

2017-10-07 3

Telangana CM KCR attacks JAC Chairman professor Kodandaram and Congress leaders Jana Reddy, Uttam Kumar Reddy and Damodhar Raja Narasimha. CM KCR fired on particularly on Kodandaram for his political campaign.
అధికారంలో ఉన్నప్పుడు అంతా మంచిగానే కనిపిస్తుంది. పవర్‌లో ఉంటే అవసరార్థం వచ్చే వారు చేసే అనుకూల వ్యాఖ్యలు హాయినిస్తాయి. కానీ తెలంగాణ విషయానికి వస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మలి విడత తెలంగాణ పోరాటంలో దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ ఆందోళనల తర్వాతే 'తెలంగాణ' కల సాకారమైంది.